Gold Limit in Home: భారతదేశంలో బంగారం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి పరంగా కూడా ముందుంది. దీనితో పాటు, ఇతర దేశాల కంటే దేశంలో బంగారం వినియోగం కూడా ఎక్కువగా ఉంది. వివాహ వేడుకలు లేదా పండుగలు నగల షోరూమ్ లతో నిండి ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో, భారతదేశంలో ఒక వివాహిత తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చో మీకు తెలుసా.? సెంట్రల�