ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువై పోయాయి. పెళ్లికి ముందే మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకుని.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఆఖరికి అమాయకులైన భర్తలను కాటికి పంపిస్తున్నారు కొందరు భార్యలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో భర్త ప్రాణాలు తీయడానికి బదులుగా నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లైన మూడు నెలలకే వధువు బండారం బయటపడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Also Read:Luxury…