Sovereign Gold Bond : ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ తక్కువ ధరకు బంగారం దొరికితే కొనేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు.
Gold Bond: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023–24 తొలి విడత సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. బంగారం జారీ ధరను గ్రాముకు రూ.5,926గా ఆర్థికశాఖ ప్రకటించింది.