బంగారం ధరలు ఓరోజు పెరుగుతు, ఓరోజు తగ్గుతు, మరో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి షాకిచ్చాయి. పుత్తడి ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా నిన్నటి వరకు పెరిగిన గోల్డ్ ధరలు నేడు ఊరట కలిగించాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్…