విలక్షణ నటుడు విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకాలం హీరో, విలన్‌గా ఆడియన్స్‌ని అలరిస్తోన్న ఆయన కొంతకాలం పాటు కొన్ని పాత్రలకు బ్రేక్ ఇస్తానంటున్నారు. వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఈ ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఓ ఈవెంట్‌లో స్పష్టం చేశాడు. కాగా తమిళ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఆయన కొంతకాలంగా విలన్‌గాను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. Also Read: Actor Indrans: 65 ఏళ్ల వయసులో పదోతరగతి పరీక్షలకు సిద్దమవుతున్న…