భారత దిగ్గజ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీ ట్రోఫీలో రేర్ ఫీట్ సాధించాడు. దేశవాళీ టోర్నమెంట్‌లో అర్జున్ గోవా తరపున ఆడుతున్నాడు. గోవా మహారాష్ట్రతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో, అర్జున్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన అర్ధ సెంచరీ వికెట్లను పడగొట్టాడు.2022/23 సీజన్‌లో గోవా తరఫున అర్జున్ అరంగేట్రం చేశాడు. గోవా తరఫున తన తొలి మ్యాచ్‌లో అర్జున్ రాజస్థాన్‌పై సెంచరీ సాధించాడు. జట్టు తరఫున ఐదు…