Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి షాక్ తగిలింది.. జీడినెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి వ్యతిరేకంగా డైరెక్ట్ వార్‌కు దిగారు సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారుడు జ్ఞానేంద్రరెడ్డి.. గత ఎన్నికల్లో నారాయణస్వామిని గెలిపించడానికి అందరూ తమ వంతు ప్రయత్నం చేసి ఎమ్మె�