తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. కంగువా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట విమర్శలకు దారితీశాయి. తాజాగా వీటిపై ఆయన వివరణ ఇచ్చారు. తనను తప్పుగా…