Gmail Account Recovery Scam: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కాల్స్, యూపీఐ చెల్లింపులు, గిఫ్ట్‌లు, పార్శిళ్ల పేరిట ఇప్పటికే ఎన్నో మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. జీమెయిల్ యూజర్లే లక్ష్యంగా స్కాములకు పాల్పడుతున్నారు. ఫేక్ అకౌంట్ రికవరీ రిక్వెస్టులు పంపి యూజర్ల చేత ఆప్రూవ్ చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేస్తే.. వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెలుతుంది. మీరు…
Google: వచ్చే నెలలో గూగుల్ తన Gmail అకౌంట్లను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. మిలియన్ సంఖ్యలో Gmail అకౌంట్లు డీయాక్టివేట్ కాబోతున్నాయి. రెండేళ్లుగా తమ అకౌంట్లను వాడకుంటే వాటిని డీయాక్టివ్ చేసే ప్రమాదం ఉంది. మే నెలలో గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ రాసిన బ్లాగులో.. రిస్క్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గూగుల్ ఖాతాల కోసం మా ఇన్‌యాక్టివిటీ విధానాన్ని 2 ఏళ్లకు అప్‌డేట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జీమెయిల్ స్మార్ట్ వర్షన్ లో మరో కొత్త ఫీచర్ ను గూగుల్ అందుబాటులో కి తీసుకొని వచ్చింది.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ కొత్త ఫీచర్ కస్టమర్స్ కు పాత ఫైల్స్ ను సులువుగా వెతికెందుకు ఉపయోగ పడుతుంది… అత్యంత కచ్చితత్వంతో, సులభంగా మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకడంలో సాయపడుతుందని గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ తన బ్లాగ్ ఈ ఫీచర్ గురించి రాసుకొచ్చింది.. ఈ ఫీచర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు…
Google : గూగుల్ సంస్థ తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ ఓ ప్రకటన చేసింది. చాలా కాలంగా ఉపయోగించని అన్ని గూగుల్ ఖాతాలను త్వరలో క్లోజ్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
గూగుల్ జీమెయిల్ సర్వీసులకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్ సర్వీసులు పనిచేయడం లేదని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
గూగుల్ సంస్థకు చెందిన జీమెయిల్ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుంది. ఆండ్రాయిడ్ వెర్షన్స్‌లో 10 బిలియన్ల ఇన్‌స్టాల్‌గా యాప్‌గా రికార్డ్ సాధించింది. 10 బిలియన్ల ఇన్‌స్టాన్‌లు సాధించిన నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్‌లు ఈ రికార్టును సాధించగా, నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. జీమెయిల్‌ను 2004లో వాడుకలోకి తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్‌బిల్డ్‌గా జీమెయిల్‌ను కొన్ని స్మార్ట్‌ఫొన్లు అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగ దారులకు అనుగుణంగా…