India-EU Deal: నేడు (జనవరి 27) భారత చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు. అమెరికా నిద్రను దూరం చేసే ఒప్పందం జరిగిన రోజు. ఎందుకంటే నేడు భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి తుది ముద్ర పడింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 దేశాలతో భారత్ ఒకేసారి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని భారత్ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా పేర్కొన్నారు. ఇది కేవలం వ్యాపార…