కృత్రిమ మేధస్సు దుర్వినియోగం పెరుగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న తన అనేక డీప్‌ఫేక్ వీడియోలను తాను చూసినట్లు ఆమె వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ అపారమైన అవకాశాలను అందిస్తుందని తెలిపారు. కానీ ఇది మోసం, మోసానికి దారితీసే తీవ్రమైన ప్రమాదాలను కూడా కలిగి ఉంటుందని ఆమె హెచ్చరించారు. Read Also: Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్…
Keir Starmer India Visit 2025: బ్రిటిన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఇంతకీ ఆయన దేశంలో ఎప్పుడు పర్యటించనున్నారో తెలుసా.. రేపటి నుంచే. ఆయన అక్టోబర్ 8 నుంచి 9 వరకు దేశంలో . ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కీర్ స్టార్మర్ భారత్ పర్యటనకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారంతో సహా…