India: వెనిజులాపై అమెరికా దాడి తర్వాత జరిగిన తర్వాత ఒక్కసారిగా వెనిజులా చమురు వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం ట్రంప్ అమెరికా.. వెనిజులా నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును స్వీకరిస్తుందని ప్రకటించారు. దీనిని మార్కెట్ ధరలకు విక్రయిస్తారు. భవిష్యత్తులో వెనిజులా చమురు మార్కెట్లోకి ప్రవేశిస్తే, దానిని అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయిస్తారని ఇది సూచిస్తుంది. వెనిజులా చమురుపై అమెరికా పూర్తి నియంత్రణ సాధిస్తే, దాని ధర WTIపై ఆధారపడి ఉండవచ్చు, ఇది ప్రస్తుతం బ్యారెల్‌కు…