రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో., నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలు కాగా., కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడానికి సిద్ధమవుతోంది. Also Read:…