మెగాస్టార్ చిరంజీవి, ట్యాలెంటేడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పై.. చిరు అభిమానుల అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేలే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ విజయానంతరం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ ను చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్‌తో చూడబోతున్నాడు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి, ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇక తాజాగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి…