Sreeleela : శ్రీలీల పడి లేచిన కెరటంలా ఇప్పుడు అవకాశాలు పడుతోంది. పుష్ప-2 కంటే ముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పాత్ర పడలేదు. కేవలం గ్లామర్, డ్యాన్స్ ల వరకే పరిమితం అయిపోయింది. పైగా చేసిన సినిమాల్లో ఎక్కువగా ప్లాపులే ఉండటంతో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ పుష్ప-2 ఐటెం సాంగ్ చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. దెబ్బకు మళ్లీ ఛాన్సులు క్యూ కడుతున్నాయి. కానీ ఛాన్సులు వస్తున్నాయి కదా…
Sreeleela : శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషనల్ గా దూసుకొచ్చింది. తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయింది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మొదటి మూవీ పెండ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏం లాభం.. శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు పడలేదు. హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా చేసింది. కానీ అందులో చాలా వరకు ప్లాపులే ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీ…