గ్లామర్‌తో ఆకట్టుకునే నటీమణులలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. కానీ, ఆమె కెరీర్ ప్రారంభం నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. “భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌గా వుంటుందేగానీ… పెర్‌ఫార్మెన్స్ నిల్” అంటూ విమర్శకులు తేల్చేశారు. అయితే, ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి భాగ్యశ్రీ ప్రయత్నించింది. స్కిన్‌షోతోపాటు… యాక్టింగ్ కూడా చూపించినా, బాక్సాఫీస్ మాత్రం ఈ అమ్మడిని కరుణించలేదు. దీంతో సినీ వర్గాల్లో ఆమెపై ‘భాగ్యశ్రీ వుంటే ఫ్లాపే’ అన్న ముద్ర (ఐరన్ లెగ్) పడిపోయింది. Also Read :Prabhas : డార్లింగ్‌కు…