డీప్ ఫేక్ అంటే తెలుసా? అది కూడా ఒక రకమైన సాఫ్ట్ వేర్. కాకపోతే, దాని సాయంతో ఎంత చక్కగా ఫేక్ చేయవచ్చంటే… చూసేవారు రియల్ అనే అనుకుంటారు! మనకు నచ్చిన వీడియోలో మనం కావాలనుకున్న వారి మెడకి… ఏ తలకాయ అయినా బిగించవచ్చు! అదే చేశాడు ఓ హాలీవుడ్ మూవీ లవ్వర్…డీప్ ఫేక్ ట్రైలర్స్ ఈ మధ్య ఊపందుకున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఓ నెటిజన్ ‘గ్లాడియేటర్ 2’ ట్రైలర్ విడుదల చేశాడు! అంతే…