Star Cast and Crew On Board for Raviteja – Gopichand Malineni Film: టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఒకటి మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబో, ఇప్పటికే గతంలో డాన్ శీను, బలుపు ,క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ మ్యాసీ కాంబో మరోసారి జతకట్టారు. #RT4GM అని మైత్రీ మూవీ మేకర్స్ సంభోదిస్తున్న ఈ సినిమా కోసం నాల్గవసారి వారిద్దరూ కలిసి పని చేయనున్నారు.…