యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి గురించే ఆలోచిస్తారు.. ఎన్నెన్నో కలలు కంటారు.. పెళ్లి చేసుకోవాలంటే ఇరు కుటుంబాలు ఒకరినొకరు బాగా తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు.. అంతేకాకుండా అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కూడా కంటూ ఉంటారు. అందుకే అమ్మాయిలు అబ్బాయిలు ఎన్నో సంబంధాలు చూసి ఏరి కోరి మరి భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలని, కష్టం, సుఖం, సంతోషంలో అన్నింటా తనతో…