జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం సమీపంలోని రిజర్వాయర్ దగ్గరలో ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించడంతో .. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు విద్యార్థులు. పూర్తి వివరాల్లోకి వెళితే… సీనియర్లు ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో బాలుర హాస్టల్‌లోని బాల్కనీ నుంచి పడి మొదటి సంవత్సరం బెంగాలీ ఆనర్స్ విద్యార్థి మరణించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో…