మసాలా వంటలకు, నాన్ వెజ్ వంటలకు అల్లం లేనిదే రుచి ఉండదు.. చిన్న ముక్క నూరి వేస్తే ఆ టేస్ట్ వేరే లెవల్ అనే చెప్పాలి.. ఇకపోతే అల్లం ను ఆయుర్వేదంగా కూడా వాడుతున్నారు. దాంతో ఈ పంటను వేసేందుకు రైతులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. అల్లం సాగుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ…