ప్రంపచ కుభేరుడు, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది.. తన ట్విటర్ ఫాలోవర్, భారతదేశానికి చెందిన తన చిరకాల మిత్రుడిని సర్‌ప్రైజ్ చేశారు మస్క్.. టీసీఎస్‌లో పనిచేస్తున్నసాఫ్ట్‌వేర్ డెవలపర్ ప్రణయ్ పాథోల్‌ను ఆత్మీయంగా కలుసుకున్నారు… అయితే ఈ విషయాన్ని పాథోల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది.. ఫొటోను మాత్రమే షేర్ చేయడం కాదు.. పాథోల్ ఆ ఫొటోకు ఒక శీర్షికను జోడించాడు.. అక్కడ అతను తనను…