కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ 2022ని ‘వేద’ సినిమా సక్సస్ తో హై నోట్ లో ఎండ్ చేశాడు. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘వేద’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది, ఇదే జోష్ ని 2023లో కూడా చూపించబోతున్నాడు ‘శివన్న’. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా ఎప్పుడో స్టార్ట్ చేసారు.…