సికింద్రాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) స్విమ్మింగ్ కాంప్లెక్స్ మే 19న తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ మద్దతుతో స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. 7H స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమం పాఠశాల స్థాయిలో స్విమ్మింగ్ను ప్రోత్సహించడం, వేసవిలో వినోదభరితమైన కార్యాచరణను అందించడం , విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. పోటీని అండర్-10, అండర్-14 , అండర్-17 మూడు వయస్సుల విభాగాలుగా విభజించారు. పాల్గొనేవారు నాలుగు స్ట్రోక్లలో పోటీ చేయవచ్చు –…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
Meat Shops Closed: సండే అంటేనే ఫన్ డే అని. ఆదివారం వచ్చిందంటే లేటు లేవడం మనకు ఇష్టమైన వంటకాలు చేసుకోవడం ఆనందంగా గడపడం. సండే అంటే తిండి గురించి చెప్పనక్కర్లేదు మనం తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సింది నాన్ వెజ్.
Accidents in Telangana: తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకోగా..
GHMC Hyderabad: హైదరాబాద్ నగరంలో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లించని ఆస్తులను జప్తు చేసేందుకు సిద్దమవుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించనందుకు నగరంలో..
Tunnel Roads: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైతే రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు దర్శనమిస్తున్నాయి.
Dairy Milk Chocolate: చాక్లెట్ని ఎవరు ఇష్టపడరు? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని తింటారు. మనం ఇష్టపడి తినే చాక్లెట్లు కూడా దీర్ఘకాలంలో మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయని నిపుణులు హెచ్చరించిన విషయాన్ని వదులుకోవద్దు.