జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు ముగిసింది. 15 స్థానాలకు 18 నామినేషన్లు దాఖలు చేసారు. టీఆర్ఎస్ నుంచి 11, ఎంఐఎం నుంచి 7 నామినేషన్లు దాఖలు చేసారు. టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య 9-6 చొప్పున ఒప్పందం జరిగింది. 15 స్థానాలను ఏకగ్రీవం దిశగా టీఆర్ఎస్-ఎంఐఎం ప్రయత్నాలు చేస్తుంది. స్కూటీ ని తర్వాత పలువురు నామినేషన�