GHMC Notices: హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌లపై GHMC బల్దియా అధికారులు కఠిన చర్యలను చేపట్టారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు గుర్తించిన బల్దియా, రెండు స్టూడియోలకూ నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ సంవత్సరాలుగా తక్కువ మొత్తంలోనే ఫీజులు చెల్లిస్తున్న వాస్తవం వెలుగుచూసింది. Pawan Kalyan Political Strategy: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల…