గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరం ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు విస్తరించడంతో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జోన్లు, సర్కిల్స్ సంఖ్యను పెంచింది. 6 నుండి 12 జోన్లు.. 30 నుండి 60 సర్కిల్స్‌కు పెంచింది.. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు.. ఉన్న 30 సర్కిల్స్‌ను 60కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..…