Ghibli: భారత్, ఇజ్రాయిల్ మధ్య స్నేహానికి గుర్తుగా ఇండియాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల ‘‘ఘిబ్లీ’’ ఇమేజ్‌లను షేర్ చేసింది. మార్చి 31న ప్రధాని మోడీ, నెతన్యాహూల ఫోటోని ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగ�