నెయ్యిని ఇష్టపడని వాళ్లు ఉండరు.. ఎందుకంటే నెయ్యితో చేసే వంటలు చాలా రుచిగా బాగుంటాయి.. నెయ్యిని తీసుకుంటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు కానీ నెయ్యిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. చలికాలంలో ఆయుర్వేదం సిఫార్సు చేసిన ఆరోగ్యకరమైన ఆహారం నెయ్యి. నెయ్యి చర్మం, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శీతాకాలంలో మీరు రోజు తినే ఆహారంలో నెయ్యిని వాడటం వల్ల మీరు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో…