చలికాలం మనం ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు.. ఈ కాలంలో కూడా తక్కువ నీళ్లు తక్కువగా తాగుతాం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.. అయితే చాలా మందికి నెయ్యిని తీసుకోవాలా? వద్దా? అనే సందేహం రావడం కామన్..…