జనాలను థీయేటర్‌కి తీసుకురావడం ప్రజంట్ ఛాలేంజ్ లా మారింది. OTT దీనికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన ప్రమోషన్స్ మాత్రం పక్కా చేయాల్సిందే. కానీ ఘాటి’ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ అనుష్క శెట్టి హాజరు కాకపోవడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆమె ముందుగానే చెప్పడంతో.. బృందం ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా కంటెంట్ ద్వారానే హైప్ సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. Also Read : Nargis Fakhri :…
స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన…