ప్రస్తుతం యువత చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. ప్రేమించినమ్మాయి కాదన్నందని, గేమ్ లో ఓడిపోయానని, తల్లిదండ్రులు తిట్టారని ఇలా చిన్నపాటి కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తన ఆఫీస్ లో సెలవు ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘటకేశ్వర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కార్వాన్‌లో ఉండే సూర్యవంశీ అనిల్ కుమార్ అనే వ్యక్తి శంషాబాద్‌లోని కొరియర్ కార్యాలయంలో బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడికి ఇటీవల ఏదో…