సెలవు ఇవ్వలేదని ఓ యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యువత చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. ప్రేమించినమ్మాయి కాదన్నందని, గేమ్ లో ఓడిపోయానని, తల్లిదండ్రులు తిట్టారని ఇలా చిన్నపాటి కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తన ఆఫీస్ లో సెలవు ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘటకేశ్వర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కార్వాన్లో ఉండే సూర్యవంశీ అనిల్ కుమార్ అనే వ్యక్తి శంషాబాద్‌లోని కొరియర్ కార్యాలయంలో బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడికి ఇటీవల ఏదో వ్యక్తిగత పని పడడం వలన కార్యాలయంలో సెలవు అడిగాడు. దానికి పై అధికారులు సెలవు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సహోద్యోగుల వేధింపులు ఎక్కువ కావడంతో శుక్రవారం అర్థరాత్రి ఘట్కేసర్ సమీపంలోని వరంగల్ హైవే పక్కన ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు కొద్దిదూరంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆఫీస్ లో సెలవు ఇవ్వకపోవడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!