టాలీవుడ్ లో ఒకేసారి జోష్ వచ్చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి మూతబడ్డ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మొదలు ‘సర్కారు వారి పాట’ దాకా అన్ని రకాల చిత్రాలు విడుదలకి కౌంట్ డౌన్ మొదలెట్టేశాయి. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా దూకుడుగా వెళుతున్నాడు. చాలా మంది టాప్ హీరోలు క్రిస్మస్, సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకుంటే వరుణ్ మాత్రం దీపావళికే వచ్చేస్తున్నాడు. ‘గనీ’గా తన కిక్ బాక్సింగ్…