మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క. గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ…
టాలీవుడ్ క్వీన్ అనుష్క నటిస్తున్న సినిమా ఘాటీ. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది అనుష్క. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తూ వచ్చింది. భాగమతి సూపర్ హిట్ కాగా నిశ్శబ్దం ఫ్లాప్ అయింది. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో హీరోయిన్ గా హిట్ అందుకుంది. ఇప్పుడు మరల కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. Also Read : Telugu…