Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క ఘాటీ సినిమాతో రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మూవీ టీమ్ ను మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మూవీలో అనుష్క నటనకు వాళ్లు ఫిదా అయినట్టు…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క. గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ…
Ghaati : క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, స్టార్ హీరోయిన్ అనుష్క కాంబోలో వస్తున్న ఘాటీ మూవీపై రోజుకొక చర్చ జరుగుతోంది. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ చూసి ఇది మరో అరుంధతి అవుతుందనే నమ్మకంతో అనుష్క ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని చూశారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న…