ఇప్పటికే బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను బుల్లితెర మీద ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ అంటే తలుచుకుంటేనే నవ్వొచ్చేలా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే సుడిగాలి సుదీర్ హీరోగా పలు సినిమాలు చేస్తూ ఉండగా రాంప్రసాద్ కూడా రచయితగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా మే…