కరోనా.. ఈ పేరు వింటేనే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ వ్యాధి భారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మందు లేని మాయ రోగం కావడంతో స్వీయ నియంత్రణే చికిత్స అన్నట్టుగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత వ్యాక్సిన్స్ రావడంతో క్రమ క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేశారు. అయితే కొంతమంది మాత్రం కరోనా భయంతో లాక్…