JioFind Series: ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో (Jio) తాజాగా JioFind సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో JioFind, JioFind Pro అనే రెండు వైర్లెస్ GPS ట్రాకర్లను తీసుక వచ్చారు. ఇవి మీ విలువైన వస్తువులు, వాహనాలు, స్కూల్ బ్యాగులు, ఇతర మొబైల్ ఐటెమ్స్ ఇలా ఏదైనా రియల్ టైంలో ట్రాక్ చేయడానికి తాయారు చేయబడ్డాయి. ఈ ట్రాకర్లను వినియోగదారులు JioThings యాప్ ద్వారా ఎక్కడినుండైనా వారి వస్తువు సంబంధించిన ప్రస్తుత స్థితిని సులభంగా…