రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే రిజర్వేషన్ లో కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి తత్కాల్ టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో కీలక మార్పు తర్వాత, ఇప్పుడు జనరల్ రిజర్వ్డ్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే నియమాలు కూడా అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. టికెట్ బుకింగ్ చేసిన మొదటి 15 నిమిషాలకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి. అంటే, ఉదయం 8:00 గంటల నుండి 8:15 గంటల…