Home
Genelia Dsouza
Genelia Dsouza News
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ హీరోగా మార్కెట్ డల్ కావడంతో యాంటోగనిస్ట్ రోల్స్‌కు షిఫ్టయ్యాడు. కానీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ప్రయత్నాలు ఆపలేదు. అలా వర్కౌట్ అయిన సినిమానే ఆవారా పన్2. ఆవారాపన్కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా 200 కోట్లకు పైగా కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఆవారాపన్2తో ఆడియన్స్ తన నుండి ఏ కావాలని కోరకుంటున్నారో ఇమ్రాన్ హష్మీకి ఇప్పటికీ బోధపడినట్లుంది. నెక్ట్స్ సినిమాలో కూడా లవ్ అండ్ రొమాంటిక్… -
Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..
Genelia D’Souza: ఇదివరకు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జెనీలియా (Genelia D’Souza) ముంబైలో జరిగిన ‘రాజా శివాజీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు రితేష్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh)కు సినిమా నిర్మాణంలో ఎదురైన కష్టాలను వివరించగా, ఆ మాటలు విని జెనీలియా వెక్కివెక్కి ఏడ్చారు. 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO… -
Heroins : సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లిన హీరోయిన్లు వీరే..
Heroins : తెలుగు నాట చాలా మంది హీరోయిన్లు ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే అందులో కొందరు సినిమాల తర్వాత పెళ్లి చేసుకుని ఉన్నత వర్గాల ఇంటికి వెళ్లారు. కానీ కొందరు మాత్రం సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం జెనీలియా గురించే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ.. రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి 2003లో పెళ్లి చేసుకుంది. ఈ రితేష్ దేశ్ ముఖ్ ఎవరో… -
Kota Srinivas : కోట శ్రీనివాస్ నుంచి నటన నేర్చుకున్నా.. జెనీలియా ఎమోషనల్..
Kota Srinivas : దిగ్గజ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఆయనతో పరిచయం ఉన్న వారంతా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జెనీలియా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జూనియర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరిశారు. మూవీ ప్రమోషన్లలో జెనీలియా మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన లెజెండరీ యాక్టర్. బొమ్మరిల్లు సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో నటించాలంటే కొంత భయం వేసేది.… -
Genelia : సౌత్ సినిమాకు ఎప్పటికీ రుణపడి ఉంటా
సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు. Also… -
Genelia : అర్థరాత్రే భర్తతో విడాకులు.. షాక్ లో జెనీలియా
Genelia : ప్రముఖ నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ క్యూటీ బొమ్మరిల్లు సినిమాలో హా..హా.. హాసిని పాత్రతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. -
Genelia: ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న హా.. హా.. హాసిని..?
Genelia: బొమ్మరిల్లు చిత్రంలో హా.. హా.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చేరువైపోయింది జెనీలియా డిసౌజా. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోలతో నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే .. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. -
Genelia : ‘వేడ్’ తో జెనీలియా రీఎంట్రీ… రితీష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా రాణించిన జెనీలియా రితీశ్ దేశ్ ముఖ్ తో పెళ్ళి తర్వాత పూర్తిగా నటనకు దూరమయ్యారు. ఇటీవల కాలంలో జెనీలియా రీ ఎంట్రీ పై పలు వార్తలు వచ్చినా అవేవి నిజం కాలేదు. అయతే ఇప్పుడు జెనీలియా తన ఎంట్రీని భర్త రితీశ్ దేశ్ ముఖ్ దర్శకత్వంలోనే ఇవ్వనుంది. -
Dhee: ‘ఢీ’ కొట్టి పదిహేనేళ్ళు!
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!