Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ హీరోగా మార్కెట్ డల్ కావడంతో యాంటోగనిస్ట్ రోల్స్‌కు షిఫ్టయ్యాడు. కానీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ప్రయత్నాలు ఆపలేదు. అలా వర్కౌట్ అయిన సినిమానే ఆవారా పన్2. ఆవారాపన్కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా 200 కోట్లకు పైగా కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఆవారాపన్2తో ఆడియన్స్ తన నుండి ఏ కావాలని కోరకుంటున్నారో ఇమ్రాన్ హష్మీకి ఇప్పటికీ బోధపడినట్లుంది. నెక్ట్స్ సినిమాలో కూడా లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ మిస్ కాకుండా చూసుకుంటున్నాడు.
అలాగే నోస్టాల్జియా ఫీలింగ్ కోసం ఒకప్పుడు తనకు బ్లాక్ బస్టర్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో చేతులు కలిపాడు. 20 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది.
2000వ దశకంలో ఇమ్రాన్ అండ్ హిమేష్ కాంబో యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. వీరు వర్క్ చేసిన ఆషిక్ బనాయా ఆప్నే, అక్సర్ చిత్రాల్లోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ ఈ కాంబో గన్ మాస్టర్ జీ9తో హీరో అండ్ కంపోజర్ కొలాబరేట్ కాబోతున్నారు. జెనీలియా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య దత్ దర్శకుడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన పాటలో జెనీలియా వెంటపడుతూ.. హిమేష్ వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ వింటేజ్ ఇమ్రాన్ గుర్తు చేస్తున్నాడు హీరో. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ స్పై థ్రిల్లర్.
Also Read
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!