Home
Gender Discrimination
Gender Discrimination News
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు సమానంగా కష్టపడుతున్నప్పటికీ పారితోషికం, గౌరవం విషయంలో ఇంకా భారీ తేడా కొనసాగుతోందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి, టాలీవుడ్లో మహేశ్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి, సినిమా బడ్జెట్లో… -
Radhika Apte : హీరోల కోసమే సినిమాలు చేస్తారా.. రాధిక ఆప్టే ఫైర్
Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తరచూ ఏదో ఒక విషయంపై ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా హిట్లు పడలేదు. దీంతో లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో హీరోయిన్లపై ఉన్న వివక్షను తెలిపింది. చాలా సార్లు హీరోలను బేస్ చేసుకునే కథలు రాసుకుంటున్నారు. అసలు హీరోయిన్లకు ఏ… -
Taslima Nasreen: మహిళలు వాళ్లకు మనుషులు కాదు.. తాలిబాన్లపై తస్లీమా నస్రీన్..
Taslima Nasreen: 2021లో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత, తాలిబాన్ ప్రతినిధి బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై చర్చ నడిచింది. తాలిబాన్లు మహిళల్ని దూరంగా పెడుతున్నారనే వాదన వినిపించింది. -
Kriti Sanon: హీరోలకు ఇచ్చే గౌరవం మాకెందుకు ఇవ్వరు…
హీరోలకు ఇచ్చే మర్యాదలో హీరోయిన్లకు ఎందుకివ్వరని నటి, హీరోయిన్ కృతి సనన్ అన్నారు. ఐక్యరాజ్య సమతి పాఫులేషన్ ఫండ్ సంస్థకు ఆమె ఇండియా తరఫు నుంచి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లింగ వివక్షపై హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే అవకాశాలు.. హీరోయిన్లకు ఉండవని.. ప్రతి ఒక్క విషయంలో తమను చిన్న చూపు చూస్తారని ఆమె ఆరోపించారు. కనీసం రెస్పెక్ట్ ఇవ్వడంలో… -
Robo: రోబోలన్నీ అమ్మాయిల మాదిరిగానే ఎందుకు ఉంటాయో తెలుసా?
Robo: సాంకేతిక పరిజ్ఞానం రోజుకో కొత్తపుంతలు తొక్కుతుంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడంతా ఏఐ కాలం నడుస్తోంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాయి. -
Ireland: మహిళ వయసు అడిగినందుకు పరిహారం.. రూ.3 లక్షలు చెల్లించిన డోమినోస్
Woman gets paid more than 3 lakh for being asked her age at a Domino's job interview: ఇంటర్యూలో మహిళ వయసు అడగమే డోమినోస్ చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు పరిహారంగా లక్షల్లో పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అయితే వయసు అడిగితేనే లక్షలు చెల్లించాలా..? అని చాలా మంది ప్రశ్నించవచ్చు. అయితే వయస్సు అడిన తనపై వివక్ష చూపించారని ఫిర్యాదు చేయడంతో సదరు కంపెనీ దిగిరావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..… -
స్కూల్ కి స్కర్ట్ తో వచ్చిన బాలుడు.. మిగతా విద్యార్థులు ఏం చేశారంటే ..?
సమాజంలో లింగ భేదాన్ని నిర్ములించడానికే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఆడ, మగా ఇద్దరు సమానమేనని అందరు అంటూ ఉంటారు కానీ చేతల్లో మాత్రం చూపించరు. అమ్మాయి జీన్స్ వేసుకుంటే తప్పు లేదు.. కానీ అబ్బాయి మాత్రం స్కర్ట్ వేసుకుంటే మాత్రం అందరు వింతగా చూస్తారు.. ఎగతాళి చేస్తారు. లింగ బేధం లేనప్పుడు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకొంటే ఏంటి..? అనే ప్రశ్న ఆ స్కూల్ విద్యార్థులకు వచ్చింది. ఆ ప్రశ్నే ఒక పోరాటానికే నాంది పలికింది. ఒక… -
నాకంటే వాళ్ళు ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు: తాప్సీ
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న లింగవివక్షపై మరోసారి నోరు విప్పింది తాప్సీ. ఇటీవల తను నటించిన ‘హసీనా దిల్రూబా’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా బాలీవుడ్లో పారితోషికపు అసమానత గురించి వ్యాఖ్యానించారామె. మహిళా నటులు ఎక్కువ డబ్బు అడిగితే కష్టంగా…సమస్యాత్మకంగా భావిస్తారు. అదే హీరోలు తమ పారితోషికాలను పెంచితే… అది వారి విజయానికి చిహ్నంగా ఫీలవుతారు. నాతో పాటు కెరీర్ ప్రారంభించిన హీరోలు ఇప్పుడు నా కంటే ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ…
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!