తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి మతపదార్థాలు రవాణా సంబంధించి అనేక కేసులు నమోదవుతున్న విషయం తరచూ వింటూనే ఉన్నాం. మత్తు పదార్థాల్లో ఎక్కువగా తీసుకునే వాటిలో ఒకటైన గంజాయి రోజురోజుకి మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గంజాయి మహమ్మారి తన రూపాన్ని నిత్యం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటివరకు మనం గంజాయిని కేవలం ఆకుల రూపంలోనే చూసే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు చాక్లెట్లు, పౌడర్ లోకి వచ్చేసాయి. ఇదే క్రమంలోనే గంజాయితో చేసిన మిల్క్ షేక్…
ఈ మధ్యకాలంలో గంజాయి అమ్మకం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైనవని చెప్పవచ్చు. చాలాచోట్ల అనేకమంది గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని దాంతో పోలీస్ బాస్ లు అనేక చోట్ల దాడులు నిర్వహించి గంజాయి అమ్మే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా హైదరాబాద్ నడిబడ్డలో ఓ కిరణం షాప్ లో గంజాయి విక్రయిస్తున్న మహిళలను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. Also read: Janga Krishna…