Bhairavi to Telecast in Gemini TV: ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో అద్భుతమైన సీరియల్స్‌ని అందించిన జెమిని TV ఇప్పుడు సరికొత్తగా భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ని మార్చి 18 నుంచి ప్రసారం చేయబోతుంది జెమిని TV. ఇక సీరియల్ కథ విషయానికి వస్తే ఒక సంపన్న కుటుంబం. ఆ ఇంటి ఇల వేల్పు భైరవీదేవి, అందుకే ఆ ఇంట పుట్టిన…