Woman Killed by Lover with Gelatin Bomb in Mysuru: ఈ మధ్య కాలంలో ఎవరిని ఎప్పుడు, ఎవరు, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అక్రమ సంబంధాలతో కొందరు కట్టుకున్న వాళ్లనే కడతేరుస్తుంటే.. మరికొందరు వారికి వారే బలైపోవడమో.. హత్య గావించబడడమో జరుగుతోంది. తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. లవర్‌ను లాడ్జీలోకి తీసుకుళ్లి జిలెటిన్ పెట్టి హత్యచేశాడో క్రూరుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక మైసూరు జిల్లా హున్సూర్ తాలూక…