Toxic Movie Teaser: స్టార్ హీరో యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా షూటింగ్ దశలోనే సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’ మూవీ టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇదే టైంలో టీజర్‌పై తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్‌లోని కొన్ని సన్నివేశాలపై పలువురు రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాపై వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ…