Mukesh Gowda Geetha Shankaram First look Released: ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ బ్యానర్పై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రుద్ర మాట్లాడుతూ రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయని, అందరికీ…