Vijay – Rashmika : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్…
Rashmika : విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ అంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నా వీరు మాత్రం స్పందించట్లేదు. ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా రష్మిక చేసిన పోస్టు వీరిద్దరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేలా ఉంది. రష్మిక తన మైసా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి స్టార్ హీరోలు విషెస్ చెబుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ చెప్పారు. ఇది అద్భుతంగా ఉంటుంది అని ఇన్…
Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,స్టార్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన “గీతా గోవిందం “సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ,రష్మిక పెయిర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తెరకెక్కిన…
పాన్ ఇండియా హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక పేరు ముందు వరుసలో ఉంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ బ్యూటీ ఫాలో అవుతున్నట్లుంది. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. అందుకే రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ పెంచేసింది. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత రష్మిక…
రశ్మిక అందం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలా? ఆమె కెరీర్ మొదలైనప్పటి నుంచీ పెద్ద సెన్సేషనే! శాండల్ వుడ్ లో రశ్మికని అప్పట్లో కర్ణాటక క్రష్ అనేవారు. ఇక ఇప్పుడు ‘మిషన్ మజ్నూ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తొలి చిత్రం విడుదలకి ముందే రశ్మికని నేషనల్ క్రష్ అంటోంది బీ-టౌన్ మీడియా. ఇక తెలుగులో ‘భీష్మ’ బ్యూటీ ‘సరిలేరు నాకెవ్వరూ’ అంటూ దూసుకుపోతోన్న సంగతి మనకు తెలిసిందే! తన చిలిపి వయ్యారంతో మాయ చేసే బెంగుళూరు…