Home
Geetha Arts
Geetha Arts News
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో తన గానంతో యుగాలను మైమరపించిన కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ‘M.S. A Legacy On Screen’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రారంభోత్సవం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ కొట్టారు. సంగీత ప్రపంచం గర్వించే దిగ్గజ గాయనిగా నేషనల్ క్రష్ రష్మిక… -
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
AA24 Secret Out: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగులు ఇప్పుడు మరింత దూకుడుగా మారాయి. వరుస భారీ ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బన్నీ, ఇప్పుడు తన మైల్ స్టోన్ ఫిల్మ్ ‘#AA24’ కోసం ఎలాంటి జోనర్ ఎంచుకుంటారు? డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నలు గత కొంతకాలంగా టాలీవుడ్‌ను ఊపేస్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒకే ఒక్క ఫొటో సినీ ప్రియుల… -
Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
Mahishasuramardhini: టాలీవుడ్లో విభిన్నమైన స్టోరీలు, ప్రయోగాత్మక చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ క్రిష్.. ప్రస్తుతం తన కెరీర్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌తో కలిసి ఆయన ఓ యానిమేషన్ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ‘మహిషాసురమర్ధిని’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క్రిష్ ఇప్పటివరకు చారిత్రక, పీరియాడిక్, సామాజిక అంశాలతో కూడిన స్టోరీలను తనదైన… -
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల ఎంపిక గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సొంత నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి ఇడుపు కాయితం అనే సినిమా చేస్తున్నారు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి, ఫోక్ సాంగ్స్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ హీరోయిన్ నాగదుర్గ గురించి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వైరల్‌గా… -
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ లో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి.. కానీ వన్‌సైడ్ లవర్స్ పడే పెయిన్, వారి ఇంటెన్సిటీని చూపించే సినిమాలు ఎప్పుడూ స్పెషలే. ఇప్పుడు సరిగ్గా అదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ‘దీవానా’. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ చిత్రాన్ని అత్యంత ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ముఖ్యంగా ట్రైలర్ ప్రారంభంలోనే… -
Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు
అల్లు అరవింద్ మెగా నిర్మాతగా గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి హిట్లు కొట్టారు. అయితే, ప్రస్తుతానికి ఆయన నిర్మాతగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి వంటి వారు గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని, ‘గీతా ఆర్ట్స్ 2’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు చేస్తున్నారు. అయితే, తాజాగా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ వద్ద యాంకర్ సుమ అల్లు అరవింద్ ని ఒక… -
Shruti Haasan: హే శృతి.. నువ్వేనా.. ఇలా అయిపోయావ్ ఏంటి?
వరుస బ్లాక్బస్టర్లు, పాన్-ఇండియా స్టార్డమ్తో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం , రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను… -
AOT : ఆకాశంలో ఒక ‘తార గ్లిమ్స్’.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న’సాత్విక వీరవల్లి’ ఎవరంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా ‘సాత్విక వీరవల్లి’ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. ఈ… -
Roshan Meka : ఒక్క హిట్‌తో ఇద్దరు బడా నిర్మాతల దృష్టిలో పడ్డ రోషన్..
తాజాగా విడుదలైన వరుస సినిమాలో ‘ఛాంపియన్’ ఒకటి. యంగ్ హీరో రోషన్ మేక తన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమా చూసిన టాలీవుడ్ లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్, రోషన్ నటనకు పూర్తిగా ఫిదా అయిపోయారు. దీంతో స్వయంగా రోషన్‌ను కలిసి అభినందనలు తెలపడమే కాకుండా, తన సొంత బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’లో ఒక సినిమా చేసేందుకు ఆఫర్ ఇచ్చారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటి… -
Dhurandhar : ‘ధురంధర్’ తెలుగు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ చూడనున్న…
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!